administration

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, జరిగించడము, చెల్లించడము, విచారణ.

  • administration of governmentప్రభుత్వమును జరిగించడము.
  • During his administration అతని మంత్రిత్వములో.
  • administration of justice న్యాయ విచారణ.
  • Letter or power of administration చచ్చినవాని ఆస్తిని గురించి న్యాయసభవారిద్వారా వచ్చిన అధికార పత్రిక.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు