arrayed

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, క్రమపరచిన, అలంకరించిన.

  • arrayed in order of battle వ్యూహముగా యేర్పరచిన.
  • she came arrayed in silk పట్టు బట్టలు శృంగారించుకొని వచ్చింది.
  • Sun arose arrayed in glory యశోభూషితుడై సూర్యుడు వుదయించెను.
  • he came arrayed in arms ఆయుధములు ధరించుకొని వచ్చెను.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు