bag

బ్రౌను నిఘంటువు నుండి[1]

  • (file)
  • క్రియ, విశేషణం, సంచిలోవేసుట.
  • he bagged three birds మూడు పక్షులనుకొట్టి సంచిలో వేసుకొన్నాడు.
  • నామవాచకం, s, సంచి, తిత్తి, గోతాము.
  • a bag of rice గోనెడు బియ్యము.
  • a gunny bag గోనెసంచి.
  • a pair of bullock bags కంట్లము,పెరికె.
  • a nose bag for feeding horses తోపరా.
  • a bag of muskకస్తూరివీణె.
  • an ornament for the hair పూర్వకాలమందు గొప్పదొరలు అలంకారానికి జడతీరుగా కట్టుకొన్న సంచి.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు