clearing

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, settlement, making free పరిష్కారము, నివారణము.

  • In this clearing of the forest యిట్లా అడవికొట్టి పరిష్కాషము చేయడములో.
  • they did this as a clearing of themselves తమ యందలి దోషము లేదని అగుపరచడమునకై దీన్ని చేసిరి.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు