confide

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, నమ్ముట, విశ్వసించుట.

  • he confides in GOD దేవుని యందు నమ్మిక వుంచినాడు భరవసా వుంచినాడు.

క్రియ, విశేషణం, ఒప్పగించుట, నమ్మి ఒప్పగించుట, అధీనము చేసుట, వశముచేసుట.

  • he confideed his wife to me వాడి పెండ్లాన్ని నా దగ్గెర నమ్మి వుంచినాడు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు