copy

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, యెత్తి వ్రాసుట, వేరే ప్రతి వ్రాసుట.

  • to copy fair చిత్తును చూచి చక్కగాయెత్తి వ్రాసుట.
  • or to imitate అనుకరించుట.
  • I see that boy copies you నీ నడతవాడికి పట్టుబడ్డది.

నామవాచకం, s, ప్రతి, పుత్రిక.

  • I will set you a copy ( in writing ) నీకు వరవడి పెట్టిస్తాను,మేలుబంతి పెట్టిస్తాను.
  • a fair copy చిత్తు చూచి చక్కగా వ్రాసిన ప్రతి.
  • a rough copy చిత్తు.
  • he wrote a copy of verses regarding this యిందున గురించి కొన్ని పద్యములురచించినాడు.
  • I want ten copies of the Ramayanam రామాయణము పది ప్రతులుకావలెను.
  • he gave me a copy ఆ పుస్తకానికి నాకు ఒక ప్రతి యిచ్చినాడు.
  • he gave me acopy of the print అచ్చు వేసిన పటములలో నాకు ఒకటి యిచ్చినాడు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు