difference

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, భేదము, వ్యత్యాసము, వ్యత్యయము, వ్యతిరేకము, విరోధము.

  • in accounts లెక్కవారడి.
  • in money exchange తేడా, కసరు.
  • వారడి.
  • in manuscripts ప్రతిభేదము.
  • the difference of thier ages వారివయస్సు యొక్క తారతమ్యము.
  • or quarrel వ్యాజ్యము.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు