failure

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, విచ్ఛిత్తి, తప్పడము, భంగము.

  • they met with failure భంగపడ్డారు.
  • వోడినారు.
  • after the merchant's failure ఆ వర్తకులు దివాలెత్తిన తరువాత.
  • on account of the failureof her health దానికి వొళ్ళు కుదురులేనందున.
  • this school is a failure యీ పల్లె కూటము పెట్టడము వ్యర్థము, నిష్ఫలము.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు