function

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, కర్మము, ధర్మము, వృత్తి, వ్యాపారము, వుద్యోగము.

  • వ్యవహారము,అధికారమ కర్మము, ధర్మము, వృత్తి, వ్యాపారము, వుద్యోగము.
  • sleep, digestion &C.
  • are functions of the body నిద్ర జీర్ణము కావడము మొదలైనవి దేహ ధర్మములు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు