hackle

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, చక్కచేయనిపట్టు, బొచ్చు.

  • a comb for dressing flax జనుము చిక్కు తీసే దువ్వెన, పట్టు చిక్కు తీసే దువ్వెన.

క్రియ, విశేషణం, ఏకుట, చిక్కుతీసుట, దువ్వుట, చక్కబెట్టుట, యిది పట్టుబొచ్చు వీటిని గురించిన మాట.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు