mine

== బ్రౌను నిఘంటువు నుండి[1] ==

సర్వనామం, (the genitive of I.) నాది, నా.

నామవాచకం, s, గని, ఖని.

  • a mine dug under a wall సురంగము.
  • he laid a mine సురంగము తవ్వినాడు, గోడకింద పల్లము తవ్వి తుపాకిమందు పోసినాడు.
  • he laid a mine to ruin them వాండ్లను చెరపడాకిని తంత్రము పన్నినాడు.
  • he sprung a mine ప్రాకారము కింద పూడ్చిపెట్టిన మందును కాల్చినాడు.

క్రియ, నామవాచకం, గని తవ్వుట, సురంగము తవ్వుట.

  • while we were mineing there అక్కడ మేము గనులు తవ్వుతూ వుండగా.
  • he mined all round the hill కొండచుట్టూ గనులు తవ్వినాడు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు