pension

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, an allowance made to any one without an equivalent; theallowance made as an acknowledgement for any eminent anddistinguished services పని పుచ్చుకోక, యిచ్చే జీతము, జీవనోపాధి కొలువుకొలిచితొయ్యని వాడుగా వుండేవాడికి యిచ్చే జీతము, భరణము. క్రియ, విశేషణం, to support by an arbitrary allowance.

  • జీవనోపాధియేర్పరచుట, పని పుచ్చుకోక జీతమిచ్చేటట్టు నిర్ణయించుట, కొలువు కొలిచితొయ్యనివాడుగా వుండేవాడికిగాని, దివాణమునకు నిండా మేలు చేసిన వాడికిగాని భరణమేర్పరచుట.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు