setting

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, అస్తమానము, పొద్దుగూకడము.

  • the setting of a gem చెక్కడము.
  • జవ.
  • the price of spectacles depends on the setting ముక్కద్దము యొక్క వెల కట్టడములో వున్నది.
  • the setting in of the rain వర్షాకాలము ఆరంభము కావడము.
  • I was there at their setting off వాండ్లు బయిలుదేరేటప్పుడు నేను వుంటిని.
  • a setting or young plant నారు.
  • the setting of this current is northwards యీ ప్రవాహము ఉత్తరముగా పారుతున్నది.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు