slander

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, దూరుట, అపదూరుచేసుట, అభాండము చేసుట.

  • he slandered them వాండ్ల మీద లేని అపవాదమును పెట్టినాడు.
  • they slandered him to the king రాజు వద్ద వీడిమీద అపవాదములు చెప్పినారు, అభాండములు పెట్టినారు.

నామవాచకం, s, అపవాదము, అపనింద, అపదూరు, కొండేము, చాడి, అభాండము, అపోహము, దూషణ.

  • he says that they drink but this is a mere slander వాండ్లు తాగుతాడంటారు గాని యిది వట్టి అపవాదము, అపనింద.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు