suck

== బ్రౌను నిఘంటువు నుండి[1] ==

క్రియ, A, పాలుకుడుచుట, పీల్చుట.

  • the leech sucks blood జెలగ రక్తమును పీలుస్తున్నది.
  • a sucking calf పాలుకుడిచేదూడ.
  • a sucking child చంటిబిడ్డ.

నామవాచకం, s, ట్హే act of sucking తాగడము.

  • milk given by females చనుబాలు.
  • to give suck చన్ను యిచ్చుట.
  • she does not give suck to her child అది బిడ్డకు చన్ను యిచ్చేదిలేదు.
  • all who give suck చంటిబిడ్డ గలవాండ్లు.
  • by her not giving suck the fever came on అది బిడ్డకు చన్ను యివ్వనందున జ్వరము వచ్చినది.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు