temperature

== బ్రౌను నిఘంటువు నుండి[1] ==

నామవాచకం, s, state with regard to heat and cold సమశీతోష్ణత.

ఉష్ణోగ్రత → ఒక వస్తువు లేదా వాతావరణం ఎంత వేడిగా లేదా చల్లగా ఉందో సూచించే మాపక పరిమాణం.

  • a hightemperature ఉష్ణము.
  • the temperature of the river was high ఆ యేటి నీళ్ళు వేడిగా వుండినది.
  • a lowtemperature చలవ.
  • being in so elevated situation this place enjoys a low temperature యిదివున్నతమైన స్థలము గనక యిక్కడ చల్లగా వున్నది.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు