pump

== బ్రౌను నిఘంటువు నుండి[1] ==

నామవాచకం, s, జలయంత్రము, నీళ్ళు తోడే యంత్రము, నీళ్ళు చల్లే యంత్రము.

క్రియ, నామవాచకం, జలయంత్రమును ఆడించుట.

  • he pumped along time but got no water శానా సేపు జలయంత్రమును ఆడించినాడు గాని నీళ్ళు రాలేదు.

క్రియ, విశేషణం, జలయంత్రముతో నీళ్ళు చల్లుట.

  • to draw out a secretమర్మమును వెళ్ళదీసుట, మాటలు పీకుట.
  • he pumped me in hopes of dinding out the secret మర్మమును బైట తియ్యవలెనని నా నోటి మాటలు పీకినాడు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు