roll

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, పొర్లించుట, దొర్లించుట.

  • he rolled up the death ఆ గుడ్డను చుట్టగా చుట్టినాడు.
  • he rolled it round his head as a turband దాన్ని తలలో పాగాగా చుట్టుకొన్నాడు.
  • she rolled the thread round the nut ఆ నూలును కాయమీద చుట్టినది.
  • to roll between the fingers నులుముట.
  • they rolled the road పొత్తరము వంటి బ్రహ్మాండమైన రాతిని దొర్లించి బాటను గట్టన చేసినారు.
  • he rolled the lime towards me ఆ నిమ్మపండును నాకై దొర్లించినాడు.
  • the man was rolling his eyes ఆ వెర్రివాడు గుడ్డలు తిప్పుతూ వుండినాడు, మిణకరిస్తూ వుండినాడు.
  • the baker rolled the flour ఆ పిండిని అప్పడముగా వొత్తినాడు.
  • the ceremony of rolling cocoanuts at a wedding పచ్చకల్యాణము, టెంకాయలు దొర్లించడము.

క్రియ, నామవాచకం, పొర్లుట, దొర్లుట.

  • to run as wheels తిరుగుట.
  • the wave was rolling over him అల వాడి మీదికి వచ్చినది, పొర్లినది.
  • the horse rolled on the ground ఆ గుర్రము నేల పొర్లికాడినది.
  • the ship rolled over వాడ పొర్లినది hils eyes were rolling వాడు గుడ్లను తేలవేస్తూ వుండినాడు.
  • a girl with a rolling eye లోలాక్షి, చంచలాక్షి.
  • as years rolled on ఏండ్లయ్యేటప్పటికి, కొన్ని సంవత్సరములు గడవగా.

నామవాచకం, s, చుట్ట.

  • a roll of silk పట్టు చుట్ట.
  • a turband is a roll of cloth పాగా, అనగా చుట్టగా చుట్టినగుడ్డ.
  • he gave a roll పొర్లినాడు.
  • a roll of tobacco పొగాకునగ.
  • a roll of beetle leaf ఆకు ముడుపు.
  • a roll of cotton for spinning ఏకు.
  • a roll of cordనులకపిడి.
  • a bead roll జపమాలిక.
  • or book గ్రంథము.
  • a list పట్టీ.
  • a roll of names పేళ్ళపట్టీ.
  • a roll of bread చిన్న రొట్టె.
  • a roll on the drum తంబుర మీద వాయించే గుడుగుడుమనే శబ్దము.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు