same

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, అదే, ఒకటే.

  • this is the same ఇది అదే, these are the same ఇవి అవే.
  • in ట్హే same year ఆ సంవత్సరమునందే.
  • the same as then అప్పటివలెనే.
  • all of them are of the same tribe వారంతా వొకటే కులము.
  • the same day నాటి దినమే.
  • are these the same men ? వీరు వారేనా.
  • theyall arrived at the same time అందరున్ను ఏకకాలమందు వచ్చి చేరినారు.
  • this is expressed by the letter (E) being added thus : the same story అదే కథ.
  • the same man అతడే, వాడే.
  • the same woman ఆపే, ఆ బిడే,అదే ఆడది.
  • in the same house ఆ ఇంటికే.
  • they all said the same అందరువొకటే అన్నారు.
  • అందరు అదే అన్నారు.
  • these two are the same ఆ రెండు ఒకటే.
  • all these stories are to the same purport యీ కథలకంతాఫలితార్ధము వొకటే.
  • this is one and the same horse ఇది ఆ గుర్రమే.
  • It comes to the same thing మెట్టుకు అదే అవుతున్నది.
  • his callingyou was the same as if I had called you వాడు పిలిస్తే నేను పిలిచినట్టే.
  • they are Musulmans, the same as all the rest of thearmy కడమదండంతా ఎట్లాగో అట్లా వీండ్లున్ను తురకలే.
  • కడమదండుతోటి పాటు వీండ్లున్ను తురకలే.
  • they were starving the same with allthe rest of the country దేశముతోటి పాటు వీండ్లున్ను పస్తులుపడి వుండిరి.
  • we were the same as brothers మేము అన్నదమ్ముల వలె ఉండినాము.
  • was it your brother that told you? the same నీతో చెప్పినది నీ తమ్ముడా తమ్ముడే.
  • at the same time, or yet, still, but మెట్టుకు.
  • I will pay the money; at the same time I know it is wrong.
  • ఆ రూకలను చెల్లస్తాను మెట్టుకు అది అన్యాయమని నాకు తెలుసును.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు