patch

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, అతుకు మాసిక.

  • a patch as an ornament on the face తిలకము బొట్టు.

క్రియ, విశేషణం, అతుకువేసుట, మాసికవేసుట.

  • he patched the old cloth with newపాతగుడ్డకు కొత్తగుడ్డను అతుకు వేసినాడు.
  • he patched up this business యీ పనినిపిచ్చిగా బనాయించినాడు.
  • he patched up the business wretchedly ఆ పనినిదిక్కుమాలిన రీతిగా కుదిర్చినాడు.

క్రియ, నామవాచకం, బొట్టుపెట్టుకొనుట.

  • she patches అది బొట్టు పెట్టుకొంటున్నది.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు