command

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, ఆజ్ఞ, అధికారము, విధి, శాసనము, శెలవు, ఉత్తరువు, స్వాధీనము.

  • I came here at his command అతని శెలవు చొప్పున యక్కడికి వస్తిని.
  • he has great command of this language అతనికి యీ భాష స్వాధీనమై వున్నది.
  • One who has the command of his passions జితేంద్రియుడు.
  • at command or available as money స్వాధీనముగా వుండే.
  • they are at his command వారు అతని స్వాధీనములో వున్నారు.
  • Self command ధైర్యము, ఇంద్రియ నిగ్రహము దమము, శాంతి.
  • he has great self command వాడు బహు నిబ్బరముగా వున్నాడు.
  • he has no self command వాడు యింద్రియ బద్ధుడై వున్నాడు, వాడు చలచిత్తుడై వున్నాడు.

క్రియ, విశేషణం, ఆజ్ఞాపించుట, విధించుట, నియమించుట.

  • he commands the army ఆ సేనకు అధిపతిగా వున్నాడు, ఆ దండు వాడి చేతి కింద వున్నది.
  • this hill commands the fort ఆ కోట యీ కొండకు పల్లున వున్నది, యీ కొండ మీద నుంచిగుండు వేస్తే కోటలో పడుతున్నది.
  • the hill commands the pass ఆ కొండ మీదనుంచి గుండు వేస్తే ఆ కనమలో పడుతున్నది, ఆ కొండ మీద నుంచి చూస్తే ఆ కనమకనపడుతున్నది.
  • a servant cannot command his time పనివాడికి సమయము చిక్కదు.
  • a child cannot command money బిడ్డకు రూకలు స్వాధీనము లేదు.
  • You must command your passions నీవు కామక్రోధాదులను స్వాధీనములో వుంచవలెను.
  • he cannot command moneyబిడ్డకు రూకలు స్వాధీనము లేదు.
  • You must command your passions నీవు కామక్రోధాలనుస్వాధీనములో వుంచవలెను.
  • he cannot command his temper వాడు కోపమును పట్టలేడు, అణచలేడు.
  • Those who are commanded to be punished శిక్ష విధించబడ్డ వాండ్లు.
  • The Brahmins are commanded by their books not to eat flesh బ్రాహ్మణులు తమ గ్రంధములవల్ల మంసభక్షణ చేయకూడ దని విధించబడి వున్నారు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు