string

== బ్రౌను నిఘంటువు నుండి[1] ==

నామవాచకం, s, a slender rope తాడు, దారము.

  • strings in a mango పీచు.
  • in a tamarind ఉట్లు.
  • a bow string నారి, అళ్లె.
  • the fiddle string పిడీలుయొక్క సరము.
  • a string of beads సరము.
  • a string of flowers పుష్పసరము.
  • a string of stories కథల వరస.
  • this stretched her heart-strings యిది దాని మనసులో గాలముగా నాటినది.
  • his heart strings are breaking వాని గుండెలు పగులుతున్నవి.
  • he is always harping on the same string వాడికి యే వేళా అదేపాట, వాడికి యే వేళా అదే లోకము.
  • the naval stringనాభి నాళము.
  • he has two strings to his bow వాడికేమి అది తప్పితే దాని అబ్బగా మరి వొకటి వున్నది, ఆ యుక్తి తప్పితే మరి వొక యుక్తిగా వున్నది.

క్రియ, విశేషణం, to prepare a fiddle పిడీలుకు నరాలు వేసుట.

  • to file on a string కూర్చుట, గుచ్చుట.
  • to string pearls ముత్యాలు కూర్చుట he strung several stories together కొన్ని కథలను మాలికగా చేర్చినాడు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు వర్గం:ఆంగ్ల పదాలు
వర్గం:U. S. English pronunciation words వర్గం:ఆంగ్ల పదాలు వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు